Skip to main content

Posts

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. EMBOLDEN (VERB): (प्रोत्साहित करना): encourage Synonyms: hearten, strengthen Antonyms: dishearten Example Sentence: Emboldened by the claret, he pressed his knee against hers. 2. BREAKTHROUGH (ADJECTIVE): (उन्नत): advance Synonyms: development, step forward Antonyms: setback Example Sentence: It was a major breakthrough in DNA research. 3. ABATEMENT (NOUN): (न्यूनीकरन): subsiding Synonyms: lessening, decrease Antonyms: intensification, increase Example Sentence: The new trend showed no signs of abatement. 4. AMELIORATE (VERB): (सुधरना): improve Synonyms: better, enhance Antonyms: worsen Example Sentence: Steps have been taken to ameliorate his situation. 5. BLEAK (ADJECTIVE): (सर्द): cold Synonyms: keen, raw Antonyms: warm Example Sentence: It was a bleak midwinter's day. 6. ENDURE (NOUN): (टिकना): last Synonyms: live, live on Antonyms: fade Example Sentence: These cities have endured through time. 7 BENIGN (ADJECTIVE) (सौम्य): kindly Synonyms: kind, warm-hearted Antonyms: unfri...

నేటి మోటివేషన్... ఇది ఒక వాస్తవంగా జరిగిన కథ....దయచేసి చదవగలరు....

" అక్కా! నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చేసే పని ఆపి వచ్చి ఇలా  కూర్చో." చిన్నకోడలు , పెద్దకోడలితో అంది. " ఏమైంది? అలా దిగులుగా ఉన్నావు.విషయమేంటి? " అని అడిగింది  పెద్దకోడలు. " ఏమీ లేదు. గుండె జబ్బుతో అత్తయ్య చనిపోయి 5 సంవత్సరాలు అయింది. కదా! మామయ్యను అత్తగారే చూసుకునేవారు. ఇప్పుడు మనమే అన్నీ చేస్తున్నాము కదా! మనకు పిల్లలు , సంసారం ఉన్నాయి. మామగారిని ఎన్ని రోజులని చూడగలం.అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను>" అంది చిన్నకోడలు. " ఏంటది? " అని అడిగింది పెద్దకోడలు. " మనమిద్దరం మన భర్తలను ఎలాగైనా ఒప్పించి మామగారిని ఆశ్రమంలో చేర్పిద్దాం. అక్కడైతే మామగారికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఈ వయస్సులో ప్రశాంతంగ ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఇళ్ళల్లో చెరొక ఇంట్లో మనం  మన పిల్లలతో హయిగా ఉండవచ్చు." అంది చిన్నకోడలు. " దీనికి మన భర్తలు ఒప్పుకుంటారా? నాకైతే నమ్మకంలేదు." అంది పెద్దకోడలు. " మనం ఏదో ఒకటి చేసి ఒప్పించాలి. ప్రయత్నిద్దాం>" అంది చిన్నకోడలు. ఇద్దరూ విషయాన్ని తమ భర్తలతో చెప్పారు. వారు తండ్రిని ఆశ్రమంలో చేర్చడానికి ఒప్పుకోలేదు....

తెలుసుకుందాం

  🔴తుఫాన్‌ ఎలా ఏర్పడుతుంది? How is Cyclone forming ? ✳అక్టోబరు - నవంబరు నెలలు వచ్చే సరికి తుఫాన్లు వస్తాయేమోనన్న భయం మన రాస్ట్రములో ఉంటుంది . అతి వేగముతో గాలులు , భారీ వర్షాలు తీవ్రనస్టాన్ని కలిగిస్తాయి. ఇది ప్రతిఏటా జరుగుతునే ఉంటుంది . భూగోళము మీద అన్నిప్రాంతాలూ ఒకేలా ఉండక ఎత్తుపల్లాలు కల్గిఉన్నట్లే గాలిలో పీడనపరంగా అక్కడక్కడా అల్పపీడనము గల ప్రాంతాలు ఏర్పడతాయి. పల్లపు ప్రాంతాలలోకి నీరు ప్రవహించినట్లే అల్పపీడనము ప్రాంతాలాలోకి అన్నిదిక్కుల నుండి గాలి అతివేగంగా వీస్తుంది . అలా ఏర్పడిన వాయుగుండము సుడులు తురుగుతూ వేగం పుంజుకుని తీరము వైపు పయనిస్తుంది . వాతారణములోని తేమ భూమిపైనున్న చల్లని ప్రదేశాలకు తాకి వర్షముగా కురుస్తుంది . వేగము గా వీచే గాలితోకూడిన వర్షమే తుఫాను (cyclone). 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Current Affairs - 16.12.2021

1). Which annual Dr. Ida S. Scudder Oration Award? Ans. 10th 2). Who has launched "Conyok 2021-22" in partnership with Bharti Foundation? Ans. NITI Aayog 3). India has invited the chief chief guests of how many Central Asian countries for the Republic Day celebrations 2022? Ans. Five 4). Who has started the "Delhi ki Yogshaala" program in Delhi? Ans. Arvind Kejriwal 5). Which state government has announced to set up "General Category Commission"? Ans. Himachal Pradesh 6). According to the Global Health Security Index 2021, what is the rank of India out of 195 countries? Ans. 66th place 7). Which sports player Jhili Dalbehera has won gold medal in Commonwealth Championship? Ans. lifting weights 8). Who has surpassed Lewis Hamilton to win his first "Formula One" world title at the Abu Dhabi Grand Prix? Ans. Max Verstappen 9). Which country has been re-elected to the International Maritime Organization for 2022-2023 under Category B states? Ans. Ind...

INDIAN HISTORY TOP ONE LINER in both languages

11. సోమనాథ్ ఆలయంపై మహమ్మద్ గజ్నవి దాడి చేసిన సమయంలో గుజరాత్ పాలకుడు ఎవరు?  జ: భీమ్‌దేవ్  12. సోమనాథ్ ఆలయం ఎక్కడ ఉంది?  జవాబు – గుజరాత్‌లోని కతియావార్ జిల్లాలో సముద్ర తీరంలో.  13. సయ్యద్ సోదరులు ఎవరి కాలంలో పడిపోయారు?  జ: ముహమ్మద్ షా  14. సేన్ రాజవంశాన్ని ఎవరు స్థాపించారు?  జవాబు - సమంత్ సేన్  15. సెంట్రల్ హిందూ కళాశాలను ఎవరు స్థాపించారు?  జవాబు – డా. అన్నీ బెసెంట్  16. సూరత్ సెషన్ ఎప్పుడు జరిగింది?  జవాబు – 1907 క్రీ.శ  17. సుర్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు?  జవాబు - షేర్ షా సూరి  18. కింది వాటిలో సూఫీ పంక్తులలో సంగీతానికి వ్యతిరేకమైనది ఏది?  జ: నక్ష్బందీ  19. సూఫీ సిల్సిలా ఏ మతానికి సంబంధించినది?  జవాబు - ఇస్లాం  20. సూఫీ సలీం ఎక్కడ నివసించాడు?  జ: ఫతేపూర్ సిక్రీ ✍INDIAN HISTORY TOP ONE LINER✍ 11. Who was the ruler of Gujarat at the time of Muhammad Ghaznavi's attack on Somnath temple? Ans – Bhimdev 12. Where is the Somnath temple located? Ans – On the sea coast in Kathiawar district of Gujarat. ...

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.BLUNT (ADJECTIVE): (स्पष्टवादी): frank Synonyms: straightforward, plain-spoken Antonyms: subtle Example Sentence: What he said was a blunt statement of fact. 2.TEMPORAL (ADJECTIVE): (लौकिक): secular Synonyms: non-spiritual, worldly Antonyms: spiritual Example Sentence: The Church did not imitate the secular rulers who thought only of temporal gain. 3.DISMAY (NOUN): (अचरज): alarm Synonyms: shock, surprise Antonyms: pleasure Example Sentence: Much to the dismay of her fans, she announced her retirement very soon. 4.SHAMBLE (VERB): (फेर-बदल करना): shuffle Synonyms: lumber, totter Antonyms: run Example Sentence: He shambled off down the corridor. 5.DESICCATE (VERB): (सुखा देना): dried Synonyms: dry, dehydrated Antonyms: moist Example Sentence: Both the old and the new vegetation were desiccated by months of relentless sun. 6.RELENTLESS (ADJECTIVE): (सतत): persistent Synonyms: continuing, constant Antonyms: short-lived Example Sentence: We bore the relentless heat of the desert. 7.DISPEL ...

నేటి మోటివేషన్... స్వర్గం, నరకం

ఒకసారి తమకు దగ్గరలోనే ఒక గొప్ప జెన్‌ గురువు ఉన్నాడని జపాన్‌ చక్రవర్తికి వార్తాహరుల ద్వారా తెలిసింది. ఆ గురువును ప్రజలందరూ పొగుడుతున్నారనీ, తండోపతండాలుగా వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారనీ, ఆయనతో సంభాషించిన తరువాత సంతోషంగా, సంతృప్తిగా తిరిగి వస్తున్నారనీ చక్రవర్తికి ఎందరో చెప్పారు. ఆ గురువును కలుసుకోవాలని చక్రవర్తి మనసు తొందర చేసింది. ఇక ఉండలేక, ఒక రోజు సంధ్యా సమయంలో, మందీ మార్బలంతో గురువు వద్దకు వెళ్ళాడు. ఎంతో కాలంగా నరకం గురించీ, స్వర్గం గురించీ చక్రవర్తికి సందేహాలు ఉన్నాయి.  గురువును కలిసిన వెంటనే ‘‘నరకం అంటే ఏమిటి? స్వర్గం అంటే ఏమిటి?’’ అని ప్రశ్నించాడు. ‘‘ఓయీ మూర్ఖుడా! నీ ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఇంతటి పనికిమాలిన ముఖాన్ని నేను ఇంతవరకూ చూడనే లేదు’’ అన్నాడా గురువు.  అలాంటి మాటలు వింటే సామాన్యులకే ఎంతో కోపం వస్తుంది. అంతమంది ప్రజల మధ్య, తన పరివారం ఎదుట తన గురించి అలాంటి మాటలు విన్నప్పుడు చక్రవర్తికి కోపం రాకుండా ఉంటుందా? చక్రవర్తి ఆగ్రహంతో పళ్ళు కొరుకుతూ, తన ఒరలో కత్తిని తీసి ఆ గురువు తల నరకడానికి చెయ్యి పైకెత్తాడు.  చక్రవర్తి కళ్ళలోకి గురువు సూటిగా చూస్తూ ‘‘...