Skip to main content

Posts

నేటి మోటివేషన్... ఎవరితో మీ conflict

మనకు వ్యక్తులతో conflict.. ఇతరుల్ని అనుమానంగా, శత్రువుల్లా, ఇన్‌సెక్యూర్డ్‌గా చూస్తుంటాం. ఆలోచనలతో conflict.. మన ఆలోచనలు మాత్రమే కరెక్ట్, మిగతా వారివి తప్పు అనే బలమైన నమ్మకం... సంఘర్షణ, నిరంతరం అశాంతి. జెండర్‌తో conflict.. మన జెండర్ మాత్రమే అన్ని ఇబ్బందులూ పడుతోంది.. రెండో, మూడో జెండర్‌లు జస్ట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాయి అనే భావన... ఇంకా చాలా ఇష్యూస్. కులమతప్రాంతాలు, దేశాలతో ఎటూ conflict.. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ పని చెయ్యాలా.. ఆ పని చెయ్యాలా అన్న నిర్ణయాల విషయంలోనూ conflict.. నేనొకటి చెబితే అది నీకు సబబు అన్పించదు.. నువ్వొకటి చెబితే అది నాకు సబబు అన్పించదు.. అదో రకమైన conflict. నా బిహేవియర్ నీకు నచ్చదు.. చోద్యం చూస్తుంటావు... నిన్ను నేనూ అలాగే చూస్తుంటాను. మైండ్ ఒక గొప్ప మేథమెటీషియన్. తన దగ్గర ఉన్న డేటాతో రఫ్‌గా లెక్కలూ, ఎక్కాలూ వేసి.. ఎవరు గొప్ప, ఎవరి ఆలోచనలు గొప్ప, ఎవరి జీవితం గొప్ప, ఎవరి కులం, మతం, ప్రాంతం గొప్ప అన్నది ఎవరికి వారికి ఓ గ్రౌండ్ రిపోర్ట్ చక్కగా plot చేసి ఇస్తుంది. దాన్ని పట్టుకుని ఇక జీవితాంతం పైన చెప్పబడిన అన్ని conflictలను మరింత పెద్దవి చేస...

తెలుసుకుందాం

🌱ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు ఎందుకు పెరగవు❓ 🌸జవాబు: ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు అంతగా పెరగక పోవడానికి కారణం అక్కడ ఉండే తీవ్రమైన వాతావరణ పరిస్థితులే. అక్కడ బలమైన అతి చల్లని గాలులు వీచడం, జీవానికి అవసరమైన నీరు తగినంత లభించకపోవడం. మామూలుగా చెట్లు తమలో ఉండే నీటిని ఆకుల ద్వారా భాష్పీభవనం చెంది కోల్పోతూ ఉంటాయి. దాంతో వాటికి కావలసిన నీరు భూమి నుంచి అందకపోతే, ఆ పరిస్థితుల్లో అవి ఎండి పోతాయి. పర్వతాలపై భూగర్భజలం చాలావరకు గడ్డకట్టుకుపోవడంతో, అక్కడి చెట్ల వేర్లకు నీరు అందవు. 👉 తగినంత నీరు లభించకపోవడంతో చెట్ల లోపలి భాగాల్లో పీడనం తగ్గి, నీరు ప్రవహించే మార్గాల్లో పగుళ్లు ఏర్పడి హాని కలిగించే గాలి బుడగలు ఏర్పడుతాయి. పరిసరాల్లోని ఉష్ణోగ్రత బాగా తగ్గినప్పుడు కూడా చెట్లలో ఉండే నీరు ఘనీభవించే ప్రమాదం ఉంది. చెట్ల లోని నీరంతా భాష్పీభవనం చెందినా తట్టుకోగల శక్తి ఉండే సరివి, అశోకా చెట్ల లాంటివి పర్వతాలపై పెరుగుతాయి. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

RESEARCH INSTITUTIONS

Central Electronics Engineering Research Institute - Pilani, Rajasthan Central Mechanical Engineering Research Institute (CMERI) - Durgapur (West Bengal) Birla Institute of Scientific Research (BISR)- Hyderabad Birla Institute of Technology and Science - Pilani, Rajasthan Central Fluid Research Institute — Kochi Central Institute of Road Transport (CIRT) – Pune Central Road Research Institute — New Delhi Centre for Electronics Design and Technology - Gorakhpur (U.P) Centre for Materials for Electronics Technology —Hyderabad Central Building Research Institute - Roorkee (Uttarakhand) Central Glass and Ceramic Research Institute - Jadavpur (Kolkata) Central Mining Research Statio - Dhanbad (Jharkhand) Electrical Research and Development Association – Vadodara Institute of Rail Transport (IRT) - New Delhi          🔬INFORMATION SCIENCES🔬 Indian Scientific Documentation Centre - New Delhi National Institute of Science Technology and Development - New Delhi  ...

చరిత్రలో ఈరోజు జూన్ 01 తెలుగు, ఇంగ్లీష్ లో

 చరిత్రలో ఈరోజు కోసం కింద link క్లిక్ చేయండి... తెలుగు link English link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TODAY - HINDU - VOCABULARY 19.10.2021

1. SATISFACTORY (ADJECTIVE): (संतोषजनक): Adequate Synonyms: All right, Acceptable Antonyms: Unsatisfactory Example Sentence: He did not get a satisfactory reply. 2. ENORMOUSLY (ADVERB): (अत्यंत): Very Synonyms: Extremely, Exceedingly Antonyms: Moderately Example Sentence: Quality of life varies enormously from one place to another. 3. VEHEMENCE (NOUN): (जुनून): Passion Synonyms: Force, Ardor Antonyms: Apathy Example Sentence: There was a lot of vehemence in his reaction. 4. IMMORAL (ADJECTIVE): (अनैतिक): Unethical Synonyms: Bad, Wrongful Antonyms: Moral Example Sentence: Her behaviour was seemingly immoral. 5. ACCREDIT (VERB): (मान्यता देना): Recognize Synonyms: License, Authorize Antonyms: Ban Example Sentence: Institutions that do not meet the standards will not be accredited for teacher training. 6. THRIVE (VERB): (फलना-फूलना): Flourish Synonyms: Prosper, Burgeon Antonyms: Decline Example Sentence: Education groups thrive on organization. 7. LAMENT (VERB): (विलाप करना): Mourn Synony...

Current affairs...

🎓Q.1) When was the 80th CSIR foundation day celebrated?-26 September 🎓Q.2) How many medals has India won in Archery World Championships 2021? -2 🎓Q.3) In September 2021, Nimaben Acharya was unanimously elected the first woman Speaker of Assembly of which state?- Gujarat 🎓Q.4) In September 2021, the Ministry of Electronics and Information Technology Startup Hub partnered with which private company to strengthening the deep-tech ecosystem across India?-Dell 🎓Q.5) In September 2021, NASA launched which satellite to monitor Earth's landscape? - Landsat 9 🎓Q.6) In September 2021, Sania Mirza won the doubles title at the Ostrava Open with whom? - Shuai Zhang 🎓Q.7) In September 2021, which of the following missiles was successfully flight tested from Integrated Test Range at Chandipur in Odisha?- Akash 🎓Q.8) Whose birth anniversary is observed and celebrated on 27 September? - Bhagat Singh 🎓Q.9) According to Asia money poll 2021, Which of the following has voted 'Overa...

తెలుసుకుందాం

ఓజోన్ పొర ఎక్కడుంటుంది? మన కంటికి కనపడదా❓ 🌸జవాబు: ఓజోన్‌ అనేది మూడు పరమాణువులతో కూడిన ఆక్సిజన్‌ అణువు (triatomic oxygen molucule). ఇందులో ఉన్న అన్ని ఆక్సిజన్‌ పరమాణువులు రసాయనికంగా ఒకే లక్షణం ఉన్నవి కావు. కానీ మనం శ్వాసక్రియలో పీల్చే సాధారణ ద్విపరమాణుక ఆక్సిజన్‌ అణువులో (diatomic oxygen molucule) మాత్రం రెండు పరమాణువులూ ఒకే విధమైనవి. తద్వారా సాధారణ ఆక్సిజన్‌ అణువుల్లాగా ఓజోన్‌ స్థిరమైన వాయువు (stable gas) కాదు. భూవాతావరణాన్ని నేల మీద నుంచి పైకి వెళ్లే కొలదీ అక్కడున్న ప్రధాన రసాయనిక భౌతిక ధర్మాల ఆధారంగా కొన్ని పొరలుగా విభజించారు. నేలకు దగ్గరగా 20 కి.మీ.లోపే ఉన్న పొరను ట్రోపోస్ఫియర్‌ అనీ, 20 నుంచి 50 కి.మీ మధ్యలో ఉన్న పొరను స్ట్రాటోస్ఫియర్‌ అనీ, ఆ తర్వాత మీసో స్ఫియర్‌, థర్మోస్ఫియర్‌, ఎక్సోస్ఫియర్‌ అనే పొరలు సుమారు 500 కి.మీ. వరకు వివిధ దూరాల్లో విస్తరించి ఉన్నాయి.  👉 మన సాధారణ ఆక్సిజన్‌ అణువులు స్ట్రాటో స్ఫియర్‌లో ఓజోన్‌ అణువులుగా మారతాయి. మూడు అణువుల సాధారణ ఆక్సిజన్‌ వాయువు రెండు అణువుల ఓజోన్‌గా ఇక్కడ రూపొందుతుంది. ఇందు కోసం ఆక్సిజన్‌ అణువులు చాలా శక్తిమంతమైన అతినీలలోహిత కాంతి ( 1...