మనకు వ్యక్తులతో conflict.. ఇతరుల్ని అనుమానంగా, శత్రువుల్లా, ఇన్సెక్యూర్డ్గా చూస్తుంటాం. ఆలోచనలతో conflict.. మన ఆలోచనలు మాత్రమే కరెక్ట్, మిగతా వారివి తప్పు అనే బలమైన నమ్మకం... సంఘర్షణ, నిరంతరం అశాంతి. జెండర్‌తో conflict.. మన జెండర్ మాత్రమే అన్ని ఇబ్బందులూ పడుతోంది.. రెండో, మూడో జెండర్లు జస్ట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాయి అనే భావన... ఇంకా చాలా ఇష్యూస్. కులమతప్రాంతాలు, దేశాలతో ఎటూ conflict.. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ పని చెయ్యాలా.. ఆ పని చెయ్యాలా అన్న నిర్ణయాల విషయంలోనూ conflict.. నేనొకటి చెబితే అది నీకు సబబు అన్పించదు.. నువ్వొకటి చెబితే అది నాకు సబబు అన్పించదు.. అదో రకమైన conflict. నా బిహేవియర్ నీకు నచ్చదు.. చోద్యం చూస్తుంటావు... నిన్ను నేనూ అలాగే చూస్తుంటాను. మైండ్ ఒక గొప్ప మేథమెటీషియన్. తన దగ్గర ఉన్న డేటాతో రఫ్‌గా లెక్కలూ, ఎక్కాలూ వేసి.. ఎవరు గొప్ప, ఎవరి ఆలోచనలు గొప్ప, ఎవరి జీవితం గొప్ప, ఎవరి కులం, మతం, ప్రాంతం గొప్ప అన్నది ఎవరికి వారికి ఓ గ్రౌండ్ రిపోర్ట్ చక్కగా plot చేసి ఇస్తుంది. దాన్ని పట్టుకుని ఇక జీవితాంతం పైన చెప్పబడిన అన్ని conflictలను మరింత పెద్దవి చేస...
కష్టే ఫలి అన్న విషయం గుర్తుంచుకోండి చాలు.. మా యొక్క సర్వీస్ బాగుంటేనే ఇంకొకరికి చెప్పండి... ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి... ఆగకూడదు అన్న ఒక బృహత్తర ఆలోచనతో లక్ష్య చారిటబుల్ సొసైటీ అనే సంస్థని ఏర్పరిచి అవసరం ఉన్న చోట సభ్యుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము...