దేవుడా అమ్మని బ్రతికించు...🙏
పెద్దబుడ్డిడి గ్రామం, జియమ్మలవలస మండలం, విజయనగరం జిల్లాకు చెందిన పడాల శ్రీనివాసరావు, స్వాతి కుటుంబ కన్నీటి గాథ ఇది...
వివాహమై ఆరేళ్ళు అవుతుంది, పిల్లలు లేరన్నా బాధతో మనస్తాపానికి గురైనా, ఆ తరవాత సంతానం కలిగింది...
పండంటి బాబుతో (తన్విర్) వారి జీవితం ఆనందమైంది, చిరుఉద్యోగమైన చింత లేకుండా గడిచిపోతుంది...
అలాంటి అందమైన జీవితంలోకి అనుకోని అతిధిలా గత నెల 31న ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం విషాదం మిగిల్చింది...
రోడ్డు ప్రమాదంలో తండ్రి అక్కడే మరణించగా, తల్లి తలకి బలమైన గాయం వల్ల కోమాలోకి వెళ్ళింది...
అమ్మని ఎంతగా కదిలిస్తున్నా... కదలడం లేదు ఎందుకో...
నాన్న తనవైపే చూడటం లేదు ఎందుకో...
రోడ్డుపై ఎర్రటి ధారలేంటో అర్థంకాక, తన కంట్లో కన్నీరు చూస్తేనే ఉన్నపళంగా హక్కున చేర్చుకునే ఆ అమ్మ , తాను గుక్కపెట్టి ఏడుస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు ఎందుకో...
ఎవరెవరో వచ్చి హక్కున చేర్చుకుంటున్నారు... ఇది ఏమి అర్థం కానీ, ఆ పదినెలల చిన్నారి ఇప్పుడు అమ్మని బ్రతికించమని మిమ్మల్ని కోరుకుంటుంది...
Click here to get news papers
ఈ నెల 6న స్వాతి గారికి కుడి కాలుకి, తలకి ఆపరేషన్ అయింది చేతికి కూడా బలమైన గాయం అయింది, కానీ తలకి బలమైన గాయం అవ్వటం వల్ల, ఆరెండు ఖచ్చితంగా పనిచేస్తాయి అని చెప్పలేము అని డాక్టర్స్ చెప్పారు...
ప్రస్తుతం ఇంకా కోమాలోనే ఉన్నారు అలాగే పరిస్థితి కూడా విషమంగానే ఉంది...
మన ఫౌండేషన్ సభ్యులు అయిన శ్రీమతి వేద గారు, లక్ష్మి గారు ఈ ఇష్యూని మన దృష్టికి తీసుకొచ్చారు... ఈ రోజు వేద గారు, స్వయంగా విశాఖపట్నం అపోలో హాస్పిటల్ కి వెళ్లిసమస్యను నిజ నిర్ధారణ చేయడం జరిగింది...
ఆపరేషన్ జరిగినా.. కళ్లు
కన్నీళ్లతోనే నిండాయి..
ఈ గాయం నుండి కోలుకోవాలన్నా...
ఆ కన్నీళ్ళు మాయం కావాలన్నా...
మన సాయం తప్పనిసరి.
ఉన్నదంతా పెట్టేసారు.
వీరి కుటుంబ అన్యోన్యత, ఆ తల్లి మంచితనం చూసి...
వీధిలో వాళ్లు కూడా తలో కాస్తా అందించారు...
₹7లక్షల్లో ₹5లక్షల వరకు కట్టగలిగారు... కానీ ఇంకా 2లక్షల వరకు అవసరం...
ఈ సమయంలో.. వారికి
రూ. 100 నుండి ఎంత ఇచ్చినా.. అవసరమే..
కనుక, యాభయ్యా? వందా? అని ఆలోచించకుండా...
తోచినంత చేద్దాం..
తన బాధ్యతగా.. దేవుడు ఆ అమ్మ ప్రాణం నిలబెట్టాడు...
మన బాధ్యతగా.. కాస్త సాయం చేసి ఆ కుటుంబాన్ని అప్పులపాలు కాకుండా నిలబెడదాం...
మీ సహాయాన్ని పంపించవల్సిన నంబర్స్
8328243019 (గూగుల్ పే),
9493791484 (ఫోన్ పే)
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments
Post a Comment