Skip to main content

Posts

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.DISPERSE (VERB): (बिखेर देना): scatter Synonyms: disseminate distribute Antonyms: gather Example Sentence: Storms can disperse seeds via high altitudes. 2.OPAQUE (ADJECTIVE): (गैर-पारदर्शी): non-transparent Synonyms: cloudy, filmy Antonyms: transparent Example Sentence: All the bottles were filled with a pale opaque liquid. 3.CALAMITY (NOUN): (आपदा): disaster Synonyms: catastrophe, tragedy Antonyms: godsend Example Sentence: Emergency measures may be necessary in order to avert a calamity. 4.MENACE (VERB): (ख़तरे में डालना): threaten Synonyms: jeopardize, imperil Antonyms: friendly, auspicious Example Sentence: Africa's elephants are still menaced by poaching. 5.TORMENT (NOUN): (व्यथा): agony Synonyms: suffering, torture Antonyms: pleasure Example Sentence: Their deaths have left both families in torment. 6.DETRIMENT (NOUN): (क्षति): harm Synonyms: damage, injury Antonyms: benefit, good Example Sentence: He sits up very late to the detriment of his health. 7.OBFUSCATE (VERB): (अस...

నేటి మోటివేషన్... అలా అయితే... ఒంటరిగానే ఉండి...పో..వా..లి.

"ఓయ్..రూమ్ లో నుండి వెళ్ళేటప్పుడు ఫ్యాన్ ఆపాలని తెలీదా..?" కరకుగా ఉన్న నాన్న గొంతు విని..స్విచ్చాఫ్ చేసి వచ్చా. "డ్రాయింగ్ రూమ్ లో ఎవరూ లేకపోతే టీవీ దేనికి..అది కూడా ఆఫ్ చేయమని చెప్పాలా ప్రత్యేకంగా..?" మళ్ళీ అదే గొంతు. విసురుగా టీవీ ఆఫ్ చేసి టేబుల్ పై ఉన్న ఫైల్ తీసుకుని..బైటకి నడిచా.. ఎందుకిలా అవుతున్నాడు నాన్న..ప్రతిదానికి కోప్పడటం,చిరాకు.,అసహనం..ఇంత చిన్న విషయాలక్కూడా పెద్దగా అరవడం.తానే ఫ్యాన్,టీవీ స్విచ్చాఫ్ చేయొచ్చుగా..నన్నే పురామయించడం దేనికి..చాదస్తం ఎక్కువౌతుంది ఈమధ్య. ఇక నా వల్ల కాదు..ఈ అసహనం భరించడం..ఎలా అయినా ఇల్లు వదిలి పోవాల్సిందే..ఈయన గారి బాధ నుండి విముక్తి పొందాల్సిందే. ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది..లేటౌతున్నా అనే ఇంగితజ్ఞానం కూడా లేకుండా తిట్టి పోస్తున్నాడు.. దేవుడా..ఎలాగైనా ఈ ఉద్యోగం వచ్చేటట్లు చూడు..ఎలాగోలా ఇంటి నుండి బైటపడాలి.లేపోతే ఇంకా నాన్న విసుగు,కోపం,చిరాకు ఇంకొన్నాళ్లు భరిస్తే..పిచ్చెక్కక తప్పదు..మనసులో ఫ్రస్ట్రేషన్ తన్నుకొచ్చేస్తుంది నాకు. అంతలా టార్చర్ చేస్తున్నాడు నాన్న.సంపాదన లేదు.,ఇల్లు వదిలి బైటకు పోలేనని అలుసు. ఎదడిగినా..ఇప్పుడొద్దు,తర్వ...

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.UNLIKELY (ADJECTIVE): (असंभाव्य): improbable Synonyms: not likely, doubtful Antonyms: likely Example Sentence: He gave an unlikely explanation for his deed. 2.TARNISH (VERB): (मैला करना): sully Synonyms: besmirch, blacken Antonyms: enhance Example Sentence: His regime had not been tarnished by human rights abuses. 3.CONTEMPT (NOUN): (अनादर): disrespect Synonyms: disregard, slighting Antonyms: respect Example Sentence: This action displays an arrogant contempt for the wishes of the majority. 4.DESPOTIC (ADJECTIVE): (तानाशाही): autocratic Synonyms: dictatorial, totalitarian Antonyms: democratic Example Sentence: Obeying no law, despotic authority was arbitrary, and its animating spirit was fear. 5.REPRESSION (NOUN): (दमन): suppression Synonyms: quelling, quashing Antonyms: freedom Example Sentence: Students sparked off events that ended in brutal repression. 6.THRIFTY (ADJECTIVE): (विवेकी): provident Synonyms: prudent, canny Antonyms: profligate Example Sentence: He had been brought up...

నేటి మోటివేషన్... అలాంటివన్నీ వదిలేస్తేనే... విలువైనవి దొరుకుతాయి...

ఒక పాప దగ్గిర పెట్టెలో కొన్ని ముత్యాలున్నాయి. వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ వుండేది. ఒకరోజు ఆ పాప పడుకుని వుండగా తండ్రి పక్కనే కూర్చుని, “నీ ముత్యాలు నాకివ్వవా అమ్మా....?!” అని అడిగాడు. “అవంటే నాకిష్టం డాడీ. నేను పెద్దవుతున్నాగా... కావాలంటే నా బేబీ డాల్ తీసుకో....!” అంది.  “థాంక్యూ... వద్దులే అమ్మా... ఐ లవ్యూ...!” అని నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్లిపోయాడు తండ్రి. అయిదు సంవత్సరాలు గడిచాయి. ఒక రోజు పక్కమీద పాప పడుకుని వుండగా, తండ్రి వచ్చి పక్కన కూర్చొని “నీ ముత్యాలు ఇవ్వవా తల్లీ....?!” అని అడిగాడు. “సారీ డాడీ... కావాలంటే నా సైకిల్ తీసుకో... పెద్దయ్యాగా....!” అంది. “వద్దులే అమ్మా....! థాంక్యూ.... డాడీ లవ్స్ యు....!” అని వెళ్లిపోయాడు. అలా కొంత కాలం గడిచింది. ఒకరోజు ఆ అమ్మాయి తల్లితో కలిసి దేవాలయానికి వెళ్లింది. అక్కడ భగవద్గీత పారాయణం జరుగుతోంది. పాప శ్రద్ధగా వింది. ఆ రోజు రాత్రి తండ్రి వచ్చి మళ్ళీ అదే అడిగాడు. ఆ అమ్మాయి ముత్యాల పెట్టె ఇచ్చేస్తూ.... “తీసేసుకో డాడీ. నాకివీ అవసరంలేదు....!” అంది. అప్పుడా తండ్రి జేబులోనుంచి అలాంటి పెట్టేనే మరొక దాన్ని తీశాడు. దాన్ని ఆమెకిస్తూ “వీటిని నీకి...

INDIAN HISTORY -(Telugu / English)

11. ఏ కాంగ్రెస్ సెషన్‌లో 'పూర్ణ స్వరాజ్' ప్రమాణం చేశారు? జ:  లాహోర్ సెషన్‌లో (1929) 12. అండమాన్ పర్యటనలో ఖైదీ ఏ వైస్రాయ్‌ని హత్య చేశాడు? జ: లార్డ్ మాయో 13. 'లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్' అని ఎవరిని పిలుస్తారు? జ: సర్ చార్లెస్ మెట్‌కాఫ్ మరియు లార్డ్ మెకాలే 14. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జ:  రాష్ బిహారీ ఘోష్ 15. బాలగంగాధర తిలక్‌ను భారత అశాంతికి పితామహుడిగా ఎవరు పిలిచారు? జ: వాలెంటైన్ చిరోల్ 16. 1904లో లండన్‌లో 'అభినవ్ భారత్'ను ఎవరు స్థాపించారు? జ:  వినాయక్ దామోదర్ సావర్కర్ 17. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? జ:  లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ 18. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటి విజయవంతమైన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? జ:  చంపారన్ లో 19. భారతదేశ రాజధాని కోల్‌కతా (కలకత్తా) నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చబడింది? జ:  1911లో క్రీ.శ    20. డిసెంబరు 23, 1912న ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఊరేగింపుగా వెళుతున్న భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్‌పై బాంబులు విసిరిన వార...

GS TOP ONE LINERS IN TELUGU AND ENGLISH

1. రెటీనాపై ఏర్పడిన చిత్రం ఏమిటి?  జ: వస్తువు కంటే నిజమైన, విలోమ మరియు చిన్నది 2. పోలియో వ్యాక్సిన్‌ను మొదట తయారు చేసింది ఎవరు? జ: జోన్స్ సాల్క్ 3. గోబర్ గ్యాస్‌లో ప్రధాన పదార్థం ఏది? జ: మీథేన్ 4. పచ్చని మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ యూనిట్‌ని ఏమంటారు? జ: క్వాంటోసోమ్ 5. న్యూటన్/కేజీ అనేది ఏ భౌతిక పరిమాణం యొక్క యూనిట్? జ: త్వరణం 6. 'గాయిటర్' అనే వ్యాధి శరీరంలో దేని లోపం వల్ల వస్తుంది? జ: అయోడిన్ లోపం వల్ల 7. వైరాలజీలో ఏమి చదువుతారు? జ: వైరస్ 1. What is the image formed on the retina? Ans: True, inverted and smaller than the object 2. Who first developed the polio vaccine? Ans: Jones Salk 3. What is the main ingredient in Gober Gas? Ans: Methane 4. What is the photosynthesis unit in green plants called? Ans: Quantosome 5. Newton / kg is a unit of what physical quantity? Ans: Acceleration 6. Goiter is a disease caused by which defect in the body? Ans: Due to iodine deficiency 7. What do you study in virology? Ans: Virus 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Exam Related Current Affairs with Static Gk

1) Prime Minister, Shri NarendraModi dedicated the National Defence University to the Nation and addressed its first convocation, at Gandhinagar, Gujarat. ▪️Gujarat :- ➨Khijadia Wildlife Sanctuary ➨Gir Forest National Park   ➨ Kutch Bustard Sanctuary ➨Blackbuck National Park   ➨Vansda National Park   ➨ Marine National Park Somnath Temple ➨ Navratri, Janmashtami, Kutch Utsav, Uttarayana Festival ➨ Porbandar Bird Sanctuary 2) Online skill gaming company, Games24x7, has appointed cricketers, Shubman Gill and Ruturaj Gaikwad as the new brand ambassadors for fantasy sports platform, My11Circle. 3) For the first time, Dehradun's Rashtriya Indian Military College (RIMC) will open its doors for girls in its 100-year-old history. ➨ The RIMC has decided to open admission for girls students after the Centre allowed the National Defence Academy (NDA) to open doors for girls. 4) Tata Mutual Fund launched Tata Nifty India Digital Exchange Traded Fund - an open-ended Exch...