Skip to main content

Posts

నేటి మోటివేషన్... ఇరుగుపొరుగువారితో స్నేహబంధాలు పెంచుకోవాలి

పెద్ద పెద్ద పట్టణాల్లో నివసించేవారు ఎవరికి వారే యమునాతీరేలాగా తమ చుట్టూముట్టు గిరిగీసుకుని ఇరుగు పొరుగు వారితో సంబంధం లేకుండా, ఎవరి తోనూ మాట్లాడకుండా ఉంటున్నారు. అందుకు కారణం, కుటుంబంలోని ప్రతి వారూ బిజీగా ఉండటమే, ఆలుమగలి ద్దరూ ఉద్యోగం చేయడం, పిల్లలు కూడా స్కూలు నుంచి వచ్చిప్పటినుండి హోమ్ వర్కులు, చదువుతో గడుపుతూ ఆరు బయట ఆడుకోకపోవడం, ఆ తర్వాత టి.వి.ముందు కుర్చోవడం చేస్తారు. ఆలు మగలిద్దరూ యాంత్రిక దినచర్యతో, ఉద్యోగంతో బిజీగా ఉండటంతో,చుట్టు ప్రక్కల ఎవరున్నారో, వారేంచేస్తారో, వారి పేర్లేమిటీ కూడా పట్టించుకోరు. • చుట్టు ప్రక్కలవారు స్నేహబాంధవ్యాలు పెంచు కోవడం ప్రతివారికీ అవసరం. ఏదో ఒక సమయంలో ఇరుగు పొరుగువారి అవసరం తప్పనిసరి అవుతుంది. ఏకష్టమొచ్చినా, దు:ఖంలోనూ, బాధల్లోనూ మొట్టమొదటగా ఆడుకునేవారు ఇరుగుపొరుగులే అని తెలుసుకోవాలి. • ఇతరులతో అంటీ ముట్టనట్టుగా ప్రవర్తించకూడదు. ఎవరి మటుకు వారు మౌనంగా ఉంటూ నాలుగు గోడల మధ్యనే కాలం గడుపాలను కోకూడదు. సమాజంలో తోటి మనుషుల మధ్యకలిసి బ్రతుకుతున్నప్పుడు కలిసి కట్టుగా స్నేహబంధాన్ని పెంచుకుంటూ మెలగాలి. • ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడు తీరిక సమ యంలో ఇరుగుపొరు...

నేటి మోటివేషన్... మీ జీవితం మీ చేతుల్లో

🌳 చాలా కాలం క్రితం ఓ పెద్ద పండ్ల చెట్టు ఉండేది. ఓ చిన్న పిల్లవాడు చాలా ఇష్టంగా, ప్రేమగా దాని చుట్టూ ఆడుకునేవాడు.   🌴 ఓ రోజు చెట్టు పైకి ఎక్కాడు,పండ్లు కోసుకొని తిన్నాడు, ఆ చెట్టు నీడలో కాసేపు పడుకున్నాడు. ఆ అబ్బాయి ఆ చెట్టును ఎంతగానో ప్రేమించాడు, ఆ చెట్టు కూడా ఆ అబ్బాయి తన వద్ద ఆడుకోవడాన్ని చాలా ఇష్టపడింది, అతన్ని అమితంగా ప్రేమించింది.  🏝 కాలం గడిచింది, చిన్న పిల్లవాడు పెరిగి పెద్ద వాడైయ్యాడు. ఇప్పుడు ఎక్కువగా ఆ చెట్టు నీడలో ఆడుకోవడం లేదు 🌿 కొంత కాలం తర్వాత ఓ రోజు ఆ బాలుడు చెట్టు వద్దకు వెళ్లాడు,ఎందుకో విచారంగా ఉన్నాడు. "రా వచ్చి నా వద్ద ఆడుకో"  అని చెట్టు అడిగింది.  👦 బాలుడు:- "నేనింకా చిన్న పిల్లాడిని కాను, చెట్ల చుట్టూ తిరుగుతూ ఆడుకునే వయసు కాదు నాది, నాకిప్పుడు ఆడుకోడానికి బొమ్మలు కావాలి, అవి కొనడానికి డబ్బులు కావాలి " అన్నాడు.  🌳 చెట్టు :- "నా దగ్గర డబ్బులు అయితే లేవు, కానీ నువ్వు ఓ పని చేయవచ్చు, నా పండ్లన్ని కోసుకుని వెళ్లి అమ్మివేయి, దానితో నీకు డబ్బులు వస్తాయి" అని అన్నది.  🍎 బాలుడు ఎంతోషంగా ఆ చెట్టు పండ్లన్ని కోసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళ...

నేటి మోటివేషన్... వివాహ బంధం

  భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి, వాళ్ళ భార్య భోజనం వడ్డిస్తూ వుంది. భర్త ఆమె చేయి పట్టుకుని, నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు. ఆమె కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఆమె కళ్ళలో బాధని భర్త గమనించాడు. అతను ఆమె తో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు. కానీ ఆమె కి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు..ఎలాగయినా ఆమె కి ఆ విషయం చెప్పాలి.. చివరికి ఇలా చెప్పాడు... . భర్త - నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తన తో అసలు విషయం చెప్పాడు. . భార్య - (ఆ మాటలకి బదులుగా ఆమె ) ఎందుకు అని మాములుగా అడిగింది? . భర్త - ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానం ఏం ఇవ్వలేదు.. . భార్య - (ఆమెకి కోపం వచ్చింది.) ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి, మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచింది.. . ఆ రాత్రి, వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె బాగా ఏడ్చింది. భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో అసలు ఏమి జరిగిందో తను తెలుసుకోవాలి అనుకుంది. భర్త ని గట్టిగా అడిగింది..భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్పాడు. . భర్త - నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను. నాకు నీపైన ప్రేమ లేదు.. . భార్య - ఆ మాటలు విన్న తాను చాలా బాధపడింది....

నేటి మోటివేషన్.... "ఖాళీ గానే ఉంటావు కదా"

ఈ మాటల్ని ఈ మధ్య పిల్లలు కూడా అమ్మను అనడం ప్రారంభించారు... "ఖాళీ గానే ఉన్నావు కదమ్మా నాకు అది చేసిపెట్టచ్చుగా" ఇలా అమ్మతో పిల్లలు అనడం సహజం అయిపోయింది... నాన్నగారి మాటలను విని పిల్లలుకుడా ఇలా తయారయ్యారు...ఖాళీగా ఉంటున్నాను అని వీళ్లంతా అనుకుంటున్నారు కదా! నేనెందుకు ఒకరోజు ఖాళీగా కూర్చోకూడదు అన్న ఆలోచనవచ్చింది నాకు...🤔 ఆలోచన రావడమే తరువాయి పిల్లలు, మావారు వెళ్ళాక ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాను... సాయంత్రం అయింది.పిల్లలు ఇంటికి వచ్చారు... వస్తూనే... ఇంటిముందు పిల్లలు వేసుకున్న షూ పాలిష్ మూత తెరిచివుంది.చెప్పుల స్టాండు చిందరవందరగా ఉంది.."అమ్మ కు ఏమైంది ఇవన్నీ ఎందుకు సర్దలేదు..అనుకుంటూ..."అమ్మా!ఎక్కడున్నావు? ఆకలవుతుందే ఏమైనా పెట్టు"  జవాబులేదు..."తొందరగా కాస్త పాలైనా ఇవ్వమ్మా! అన్నారు.జవాబులేదు...అమ్మ పలకడం లేదేంటి అని అమ్మను వెతకసాగారు...ఇంతలో భర్త వచ్చారు.. రాగానే "లక్ష్మీ!తల పగిలిపోతోంది వేడిగా కాఫీ ఇవ్వు"అన్నాడు...జవాబులేదు.. భార్య వంటింట్లో ఉందేమో అని వెళ్లి చూసాడు... లేదు...ఎక్కడ ఉన్న పాత్రలు అన్నీ అక్కడే వాసనకొడుతూ ఉన్నాయి..బెడ్రూం లో ఉంద...

నేటి మోటివేషన్.... మీ హాబీ ఏమిటి?

హీరో సల్మాన్‌ఖాన్‌ చక్కగా పెయింటింగ్స్‌ వేస్తాడు. సైఫ్‌ అలీ ఖాన్‌ గిటార్‌ అద్భుతంగా వాయిస్తాడు. అనిల్‌ అంబానీ క్రమం తప్పకుండా మారథాన్‌లలో పాల్గొంటాడు. రతన్‌ టాటా పియానో వాయిస్తాడు. అమితాబ్‌ బచ్చన్‌ బ్లాగు రాస్తుంటాడు. దియా మిర్జాకి కుండలు చేయడమంటే భలే సరదా. తమ వృత్తి వ్యాపారాల్లో కోట్లు సంపాదిస్తున్న వీరంతా ఈ పనులు ఎందుకు చేస్తున్నట్లు? ఎందుకంటే ఆ హాబీలు వారిని రీఛార్జ్‌ చేస్తాయి మరి!రోజూ ఛార్జింగ్‌కి పెట్టకపోతే మొబైల్‌ ఫోన్‌ మూగబోతుంది.  బ్యాటరీ అయిపోతే ఏ రిమోటూ పనిచేయదు.  పెట్రోలు పోయించకపోతే బండి అంగుళం కూడా కదలదు.  మరి మన శరీరం? దానికి రీఛార్జింగ్‌ ఎలా? యంత్రం కాదు కాబట్టి దానికి తిండి ఒక్కటే సరిపోదు. వారానికో సినిమా, షికారూ; ఏడాదికో రెండేళ్లకో వారం రోజుల టూరూ వెళ్లొస్తే చాలు రీఛార్జ్‌ అయిపోతామనుకుంటారు చాలామంది. కొన్నాళ్లవరకూ వాటి ప్రభావంతో ఉత్సాహంగా పనిచేయొచ్చేమో కానీ వృత్తిపరంగా మంచి ఫలితాలు అందుకోవాలంటే మాత్రం ఇష్టమైన ఓ ప్రవృత్తి ఉండాలంటున్నారు నిపుణులు. అప్పుడే మనసూ శరీరమూ రెండూ రీఛార్జ్‌ అవుతాయట. సృజనశక్తీ ఉత్పాదకతా పెరుగుతాయట. పైన చెప్పిన సెలెబ్రిటీలందరూ తమ హాబ...

ఏపీలో ఇంజనీరింగ్‌లో సీటు .. ఏ ర్యాంక్‌కు ఎక్కడంటే

ఎంసెట్‌-2019 తుది దశ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌  కాలేజీ, బ్రాంచ్‌, కేటగిరీ వారీగా ఏ ర్యాంక్‌ వరకు సీటు  సమాచారాన్ని విడుదల చేసిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి  సమాచారం కోసం Click here లో చూడొచ్చు 🍁🍃🍃🍃🌾🍃🍃🍃🍁 🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

HINDU - VOCABULARY♦️ --14.10.2020--

1. WORRISOME (ADJECTIVE): (चिंताजनक):  worrying Synonyms: daunting, alarming Antonyms: reassuring Example Sentence: The situation were becoming worrisome day be day. 2. CONCEDE (VERB): (स्वीकार करना):  admit Synonyms: acknowledge, accept Antonyms: deny Example Sentence: I had to concede that I overreacted at his behaviour. 3. CONVENE (VERB): (बुलाना):  summon Synonyms: call, order Antonyms: disperse Example Sentence: He had convened a secret meeting of military personnel. 4. SIGNIFICANTLY (ADVERB): (विशेषकर):  notably Synonyms: remarkably, outstandingly Antonyms: slightly Example Sentence: Energy bills have increased significantly this year. 5. TROUBLED (ADJECTIVE): (चिंतित):  anxious Synonyms: worried, concerned Antonyms: unworried Example Sentence: We felt very bad looking at her troubled face. 6. TERMINATE (VERB): (समाप्त करना):  end Synonyms: close, conclude Antonyms: begin Example Sentence: He was advised to terminate the contract. 7. REMOTE (ADJECTIVE...