👇 *కరెంట్ అఫైర్స్* 👇 https://youtu.be/k2foj-IQhPI 1. *జలాల సక్రమ వినియోగానికి సంబంధించిన అటల్ భూ జల్ పథకం మోడీ ఎప్పుడు ప్రారంభించాడు....* *ఎన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టనున్నారు...* *ఎన్ని జిల్లాల్లో, ఎన్ని గ్రామాల్లో అమలు చేయనున్నారు...*? 2. *నాబార్డ్ డిప్యూటీ ఎండీ గా ఎన్నికైన తెలుగు వ్యక్తి ఎవరు...*? 3. *2020 లో టెన్నిస్ కి వీడ్కోలు పలకనున్న భారత ఆటగాడు ఎవరు....*? 4. *షార్ట్ సర్క్యూట్ తో దెబ్బతిన్నప్పటి కి తిరిగి తమను తాము బాగు చేసుకోగల సరికొత్త బ్యాటరీ లను త్వరలో అందుబాటులోకి తేనున్న పరిశోధకులు...?* 5. *ఎన్ని లక్షల మెగావాట్ల సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని ఇటీవల మోడీ మాడ్రిడ్ (కాప్-25 సదస్సు) లో తెలపడం జరిగింది...?* 6. *భారత్ లో సంప్రదాయేతర ఇంధన ని ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం...?* 7. *ప్రపంచం లో ఎక్కువ కర్బన ఉద్గరాలు గాలిలోకి ఉత్పత్తి చేస్తున్న దేశం...?* 8. *ఏ సం,, వరకు జనాభాలో చైనా ను తలదన్ని భారత్ మొదటి స్థానం లో నిలుస్తుంది ఎన్ని ఐరాస తెల్పింది...?* 9. *రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ ప్రసంగాలతో కూడిన పుస్తకం ఏది...?* 10. *వచ్చే 5 years ల...